తొండంగి

అన్యాయంగా కేసులు పెట్టారయ్యా..

August 13, 2018

తుని,తూర్పుగోదావరి  :వెఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నాడని దొంగతనం కేసును నా కుమారుడిపై అన్యాయంగా బనాయించి టీడీపీ నాయకులు వేధిస్తున్నారని’’ తునికి చెందిన అన్నంరెడ్డి వెంకటలక్ష్మి జగన్‌ వద్ద కన్నీరుమున్నీరైంది. టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించలేదనే నెపంతో అన్యాయంగా కేసులు బనాయించి తన కుమారుడికి రెండు నెలల బెయిలు రాకుండా చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది.

You Might Also Like

No Comments

Leave a Reply